కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నదీమాబాద్కు చెందిన ఆరుగురు స్నేహితులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. స్నానాలు చేసేందుకు మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలో గల వార్దా నదికి వెళ్లారు.
Boat capsizes | మహారాష్ట్రలో పడవ బోల్తా.. 11 మంది గల్లంతు | మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వార్ధా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. బెనోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని వరుద్ తాలూకాలో�