ఓ వార్డెన్ ముగ్గురు విద్యార్థులను చితకబాదగా.. ఓ విద్యార్థి చెయ్యి విరిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాకాజీకాలనీలోని ఎస్సీ బాలుర హాస్టల్లో ఆలస్యంగా వెలుగుచూసింది.
కర్ణాటకలోని (Karnataka) తుమకూరులో తొమ్మిదో తరగతి విద్యార్థిని (9th Class Girl) మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.