ఎంజీఎంలో ప్రాణవాయువు ఫుల్23 కేఎల్ సామర్థ్యంతో ప్లాంట్కొవిడ్ కారణంగా రెట్టింపైన వాడకంవరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 22 : ప్రస్తుత కరోనా గడ్డు కాలంలో రోగులకు ఆక్సిజన్ అవసరం ఎంతగానో ఉన్నది. అలాంటి ప్రాణవాయు�
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలిటికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు సమన్యాయంబీజేపీ, కాంగ్రెస్‌ల తప్పుడు ప్రచారాలను నమ్మొద్దునగరాన్ని అభివృద్ధి చేసింది, చేసేది టీఆర్ఎస్సేగ్రేటర్ ఎన్నికల్లో గులాబ
వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలుకంటిమీద కునుకు లేకుండావైద్యులు, అధికారులువేగంగా టెస్టులు.. మెరుగైన వైద్యసేవలుఉమ్మడి జిల్లాలో 14.57 లక్షల మందికి పరీక్షలుఇప్పటి వరకు 55వేల మందికి పాజిటివ్వీరిలో 44వేల మంది పూ�
అందిన సాయం..టీచర్ల ఆనందంఆపత్కాల ఆసరాతో గురువులకు భరోసా..ఖాతాల్లో రూ.2వేల చొప్పున నగదు జమ, 25కిలోల చొప్పున బియ్యం అందజేతముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయుల కృతజ్ఞతలుములుగు టౌన్, ఏప్రి
కరోనా నిబంధనలు పాటిస్తూ పని కల్పించేలా ప్రణాళిక తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా మానిటరింగ్ సెల్ నెలాఖరులోగా వైకుంఠధామాల పనులు పూర్తి గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం మున్సిపాలిటీల్
నర్సంపేట, ఏప్రిల్ 20: కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారు మంగళవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వద్ద బారులు తీరారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్‌ను వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం వరంగల్‌కు
వరి సాగు సత్ఫలితాలిస్తున్న సరికొత్త ప్రయోగం ఎకరాకు నాట్లు, కూలీల ఖర్చు రూ.5వేలు ఆదా ఖర్చు తక్కువ లాభమెక్కువ ఆసక్తి చూపుతున్న అన్నదాతలు మారుతున్న రైతుల సాగు శైలి వరంగల్ సబర్బన్, ఏప్రిల్ 20 : వరిలో నాట్లు �
అప్పీల్‌కు నేడు అవకాశంరేపు అధికారుల తుది నిర్ణయం34వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కృతిజీడబ్ల్యూఎంసీకి బకాయి ఉండడమే కారణం!22వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కూడా..వరంగల్, ఏప్రిల్
రాష్ట్రవ్యాప్తంగా 1300 కేంద్రాల్లో వ్యాక్సినేషన్మంత్రి ఈటల రాజేందర్కమలాపూర్ ఏప్రిల్ 19 : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచ�
ముగిసిన గ్రేటర్ నామినేషన్ల ఘట్టంఆఖరిరోజు వెల్లువలా దరఖాస్తులుటీఆర్ఎస్ తరఫున అత్యధికంగా 706వరంగల్, ఏప్రిల్ 18 : గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఘట్టం ముగిసింది. ఆఖరి రోజు ఆదివారం నామినేషన్లు వెల్లువెత్తాయి.