రాష్ట్ర పోలీస్ అకాడమీ కొత్త డైరెక్ట ర్గా ఏడీజీ వీవీ శ్రీనివాసరావును నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం బాధ్య తలు స్వీకరించారు.
రాష్ట్రంలోని పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మొత్తం 84.06 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ
ఎస్సీటీ ఎస్సై (సివిల్), ఎస్సీటీ ఎస్సై (ఐటీఅండ్సీవో), ఎస్సీటీ ఎస్సై (పీటీవో) ఎస్సీటీ ఏఎస్సై (ఎఫ్‌పీబీ)కి సంబంధించిన తుది రాత పరీక్షలను 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి శని�
పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ రానున్నదని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు.