Home
volleyball
volleyball
-
"తెలుగు బ్లాక్‌హాక్స్ విజయం"
3 days agoప్రైమ్ వాలీబాల్ లీగ్ తెలుగు బ్లాక్‌హాక్స్ జట్టు తెలుగు స్వాగ్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ (కేఎస్ జీ)ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం జరిగిన తుదిపోరులో ఆ జట్టు 5-0తేడాతో బ్ల�"రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక"
5 days agoగ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా ప్రతిభకు కొదవ లేదని నిరూపించాడు కట్టంగూర్ మండలం దుగినవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఏనుగుల గోపాలకృష్ణ. ఈ నెల 11న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా జూనియర్ కళ�"రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపిక"
2 weeks agoబెల్లంపల్లి వేదికగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా అండర్-17 బాలికల జట్టు ఎంపికలు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. చుంచుపల్లి మండలంలోని రుద్రంప"క్రీడల్లో గెలుపోటములు సహజం : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి"
3 weeks agoక్రీడల్లో గెలుపోటములు సహజమని స్నేహపూరిత వాతావరణంలో క్రీడల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు."ప్రతీ ఏడాది వాలీబాల్ టాలెంట్ హంట్"
3 months agoతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వాలీబాల్ అభివృద్ధికి ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ లాంగ్ టర్మ్ ప్లాన్‌తో ముందుకొచ్చింది."ఎడారిలా మానేరు.. వాలీబాల్ ఆడిన నాయకులు"
4 months agoకాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బుధవారం సిరిసిల్లలోని మానేరు వాగులో వాలీబాల్ ఆడి నిరసన �"అన్నదమ్ముల కథతో వాలీ"
7 months agoవాలీబాల్ నేపథ్య స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘వాలీ’. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ముల జీవితాలే ప్రధానాంశంగా రూపొందుతున్న ఈచిత్రం ద్వారా రోనిత్ జీఆర్జీ హీరోగా పరిచయం అవు"సచివాలయ స్పోర్ట్స్ మీట్ షురూ"
10 months agoబీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది."Gattuppal : జిల్లాస్థాయి వాలీబాల్ జట్టుకి వెల్మకన్నె విద్యార్థి ఎంపిక"
1 year agoనల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్- 14 వాలీబాల్ విభాగంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి జట్టు నుండి గట్టుప్పల్ మండలం వెల్మకన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ�"Irrigation | లింగన్నపేటలో సాగునీరందించాలని వాలీబాల్ ఆడి నిరసన"
1 year agoరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారు నర్మాల మానేరు ప్రాజెక్ట్ ఆయకట్టు కుడి కాలువ ద్వారా నీరందిదించాలని రైతులు శుక్రవారం వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు."Gattuppal : వెల్మకన్నెలో వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం"
2 years agoనల్లగొండ జిల్లా యువజన క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో గట్టుప్పల్ మండలం వెల్మకన్నె పాఠశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు"Smartphone | సండే స్మార్ట్ ఫోన్ వద్దు.. వాలీబాల్ ముద్దు"
2 years agoSmartphone | సండే స్మార్ట్ ఫోన్(Smartphone )వద్దు.. వాలీబాల్ క్రీడలే ముద్దు అని కోటగిరి ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి అన్నారు."క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి : వగ్గు మహేశ్"
2 years agoక్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేశ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు జరగన"వాలీబాల్ ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి"
2 years agoసీఎం కప్ క్రీడా పోటీల్లో విషాదం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలిపోయాడు."నేటి నుంచి సీఎం కప్ టోర్నీ"
2 years agoగ్రామీణ క్రీడా రంగాన్ని పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం కప్ టోర్నీకి రంగం సిద్ధమైంది.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ















