రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపిక
బెల్లంపల్లి వేదికగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా అండర్-17 బాలికల జట్టు ఎంపికలు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో...
– అండర్-17 బాలికల విభాగంలో 14 మంది క్రీడాకారిణుల ఎంపిక
చుంచుపల్లి, నవంబర్ 02 : బెల్లంపల్లి వేదికగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా అండర్-17 బాలికల జట్టు ఎంపికలు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ ట్రయల్స్‌కు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి సుమారు 140 మంది క్రీడాకారిణులు హాజరై తమ ప్రతిభను చాటారు. వారి ఆటతీరు, నైపుణ్యాలను పరిశీలించిన సెలెక్టర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది బాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు బయల్దేరే ముందు ఎంపికైన క్రీడాకారిణులకు రుద్రంపూర్ పాఠశాల మైదానంలో రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరం (కోచింగ్ క్యాంప్) నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) కార్యదర్శి బాబు సింగ్ తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఎంపిక
K-Hub | కాకతీయ యూనివర్సిటీ కే-హబ్‌కు వృథా ఖర్చు..! కోట్ల భవనం నిరుపయోగం
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

