రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా ప్రతిభకు కొదవ లేదని నిరూపించాడు కట్టంగూర్ మండలం దుగినవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఏనుగుల గోపాలకృష్ణ. ఈ నెల 11న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా జూనియర్ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
– అండర్-14 విభాగంలో సత్తా చాటిన గోపాలకృష్ణ
కట్టంగూర్, నవంబర్ 11 : గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడా ప్రతిభకు కొదవ లేదని నిరూపించాడు కట్టంగూర్ మండలం దుగినవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఏనుగుల గోపాలకృష్ణ. ఈ నెల 11న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా జూనియర్ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్-14 వాలీబాల్ ఎంపిక పోటీల్లో గోపాలకృష్ణ పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. దుగినవెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థఙ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణతో పాటు ఉపాధ్యాయులు మురళయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసరావు, సలీం, రాంకోటి, కరుణాదేవి, సరిత, వ్యాయామ ఉపాధ్యాయుడు ఐతగోని సైదులు గౌడ్ హర్షం వ్యక్తం చేసి అభినలు తెలిపారు.

రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
‘రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి’
KTR | బీజేపీతో నిర్మల్‌లో ఒక్క పనైనా అయ్యిందా..? : కేటీఆర్
KA Paul | విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ ధ్వజం..!
BJP MLA Tofazzal Hossain | ప్రజల జీవనశైలిపై బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. వెల్లువెత్తిన విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

