ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, యాసం గి పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ డి మాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని సవాల్‌గా తీసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు
తన హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మరోసారి ప్రజలు దీవించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. గురువారం అక్క�