Vivo X100 Series | వివో తన ప్రీమియం ఫోన్ వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధరలు రూ.63,999 నుంచి రూ.89,999 మధ్య ధరలు పలుకుతున్నాయి.
వివో ఎక్స్ 100, (Vivo X100) వివో ఎక్స్100 ప్రొ వచ్చే వారం గ్రాండ్ లాంఛ్కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రెండు హాట్ డివైజ్లు జనవరి 4న కస్టమర్ల ముందుకు రానున్నాయని కంపెనీ ధ్రువీకరించింది.
Vivo X Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు.. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఫోన్లను ఈ నెల 14న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.