China visa free | డ్రాగన్ దేశం చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 55 దేశాలకు చెందిన ప్రజలకు 10 రోజుల పాటు వీసా లేకుండా తమ దేశంలో ప్రయాణించే వీలు కల్పించింది (China visa free).
భారతీయ పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీని థాయ్‌లాండ్ నిరవధికంగా పొడిగించింది. ఈ పాలసీ గడువు ఈ నెల 11తో ముగియవలసి ఉంది. ఈ విధానం ప్రకారం, భారతీయులు థాయ్‌లాండ్‌లో 60 రోజులపాటు వీసా లేకుండా