ఏకంగా 126 భారీ చెట్లను అక్రమంగా నరికినందుకు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహాను బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు.
పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనతో ఇరుకునపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సోదరుడు విక్రమ్ సింహాపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది.
పార్లమెంట్లో ఇటీవల అలజడికి సృష్టించిన ఇద్దరు వ్యక్తులకు విజిటర్ పాసులు ఇచ్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (MP Pratap Simha) పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.