మర్పల్లి : భర్త మరణించాడని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి గ్రామానికి చెందిన పులుమద్ది శేఖర్�
జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి వికారాబాద్ : గ్రామాల అభివృద్ధిలో రోడ్డు సౌకర్యం కీలక పాత్ర పోషిస్తాదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సి
రెండు లారీలు ఢీ నలుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం కొడంగల్ : చిన్నపాటి నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో రెండు లారీలు ఢీకొన్నసంఘటన మున్సిపల్ శివారులోని ఎన్కెపల్లి గ్రామ స్టేజీ వద్ద శనివారం చోటు చేస�
షాబాద్ : షాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్లా మాధవరెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించారు. ఇటీవల మాధవరెడ్డి తండ్రి చల్లా నర్సింహారెడ్డి గుండెపోటుతో మృతిచె�
వికారాబాద్ : నూతనంగా నియమితులైన వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మురళీకృష్
శంకర్పల్లి మండల ఏవో కృష్ణవేణి శంకర్పల్లి : శంకర్పల్లి మండల రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ 5వ తేదీలోగా మండల వ్యవసాయాధికారి, మండల విస్తరణ అధికారులను కలిసి నమోదు చేసుకోవాలని మండల వ�
– హెరిటేజ్ డెయిరీ సీఈవో శ్రీనిదికేశవన్న్ మొయినాబాద్ : రైతులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలని హెరిటేజ్ డెయిరీ సీఈవో శ్రీనిదికేశవన్ ఆకాంక్షించారు. శుక్రవారం మండల పరిధి�
యాచారం : మండలంలోని మేడిపల్లి గ్రామంలో పోచమ్మ బోనాల ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు, ఆడపడుచులు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపుల�
చేవెళ్లటౌన్ : దళిత విద్యార్థిని హత్య చేసిన నిందితున్ని అరెస్టు చేసి ఉరితీయాలని ఆలిండియా అంబేద్కర్ యువజన జిల్లా కన్వీనర్ మహేష్ అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర�
యాలాల : తాండూరు మున్సిపల్ పరిధిలోని మల్లప్ప మడిగలో చోరి జరిగింది. తాండూరు పట్టణ సీఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లప్ప మడిగలో నివాసముంటున్న రాజేంద్రకుమార్ ఈ నెల నాలుగో తేదిన కుటుంబ సభ్యులతో కలిసి హైద
తాండూరు : త్యాగానికి గుర్తుగా, హిందూ ముస్లింలు మత సామరస్యంగా జరుపుకుంటున్న పీర్ల పండుగ వేడుకలు తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలు భక్తిశ్రద్దలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. గ్రామ�
వికారాబాద్ : ఫొటో గ్రాఫర్ తీసే ఒక్క క్లిక్.. ఎన్నో భావాలకు నిదర్శనంగా మారుతుందని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల�
వికారాబాద్ : పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస�
బొంరాస్‌పేట : కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని క్షయవ్యాధి నియంత్రణ జిల్లా అధికారి రవీంద్రయాదవ్ అన్నారు. గురువారం మండలంలోని నాందార్‌పూర్ గ్రామంలో నిర్ధారణ శిబిరం న�