మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్య
మర్పల్లి : భర్త మరణించాడని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి గ్రామానికి చెందిన పులుమద్ది శేఖర్ కూతురు లావణ్య (21) ఎన్నారం గ్రామానికి చెందిన గోవర్ధన్‌తో కొన్ని సంవత్సరాల క్రితం వివహం జరిగింది. నాలుగు నెలల క్రితం గోవర్ధన్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. లావణ్య అప్పటి నుంచి మర్పల్లి తల్లిగారి ఇంటివద్దనే ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరేసుకోని ఆత్మ హత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కిందికి దించి చూసే సరికి లావణ్య అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలు అన్న నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

