మహేశ్వర మహా పిరమిడ్తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని.. సుభాష్ పత్రీజీ కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిరమిడ్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు.
శాసనసభకు జరిగిన ఏ ఎన్నికల్లోన్నైనా జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కీలకంగా మారింది. గత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలను క్యాబినెట్ మంత్రులుగా అందించింది ఈ నియోజకవర్గమే. జిల్�