Bihar BJP | మహాకూటమికి కటీఫ్ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్.. ఇప్పుడు బీజేపీతో కలిసి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై పా�
Bihar BJP | బీహార్‌లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ మహాకూటమితో తెగదెంపులు చేసుకుని తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అర్లేకర్ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు.