ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాభవాల తర్వాత టైటాన్స్ 37-32తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించి టైటిల్ వేటను మొదలుపెట్టింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ అదరగొడుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 41-35తోయూ ముంబాపై అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన టైటాన్స్ తరఫున విజ