హనుమకొండ చౌరస్తా, జనవరి 3: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య(Vemulapalli Venkatramaiah) డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ చట్టానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) సమూల మార్పులు చేస్తూ దాని స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు.
VB-G RAM G Bill : మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీ గ్రామ్ బిల్లు (VB-G RAM G Bill) 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదం తెలిపారు.
G RAM G Bill | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది.