Home
Vamsi Tummala
Vamsi Tummala
-
"Sri Chidambaram Garu | విడుదలైన వారంలోపే అనౌన్స్మెంట్.. ఓటీటీలోకి ‘శ్రీ చిదంబరం గారు’"
9 months agoSri Chidambaram | టాలీవుడ్ నుంచి చిన్న సినిమాగా వచ్చి ప్రశంసలు అందుకున్న ‘శ్రీ చిదంబరం గారు’ చిత్రం విడుదలైన వారంలోపే ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను ప్రకటించింది."అంచనాలు నిజమయ్యాయి"
9 months agoకంటెంట్‌ను నమ్ముకొని అంతా కొత్తవాళ్లతో తాము చేసిన ప్రయత్నం ఫలించిందని అన్నారు ‘శ్రీ చిదంబరం గారు’ దర్శకుడు వినయ్ రత్నం. ఆయన నిర్ధేశకత్వంలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర�"Sri Chidambaram Review | ‘శ్రీ చిదంబరం గారు’ రివ్యూ.. ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపే గ్రామీణ ప్రేమకథ!"
9 months agoSri Chidambaram Review | టాలీవుడ్ నుంచి మరో వినూత్నమైన, సందేశాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ నటులు వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’."సహజత్వంతో శ్రీ చిదంబరం"
9 months agoవంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన విభిన్న కథాచిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నార�"మట్టిలో మాణిక్యంలాంటి కథ"
9 months agoకొత్తదనం ఉన్న కంటెంట్‌ను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తే తప్పకుండా విజయాలు వరిస్తాయని, నిర్మాత కూడా సినిమా నిర్మాణం విషయంలో చక్కటి ప్రణాళికతో ఉండాలని అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి. ఆయన తెరకెక"ఆత్మన్యూనతతో బాధపడేవాళ్లకు స్ఫూర్తి!"
9 months ago‘ఈ సినిమా చూసినవాళ్లందరూ కేరాఫ్ కంచరపాలెం, పెళ్లిచూపులు చిత్రాలతో పోల్చుతున్నారు. భావోద్వేగభరితమైన కథ ఇది. ఆత్మన్యూనతతో బాధపడేవారికి స్ఫూర్తిగా ఉంటుంది’ అన్నారు వినయ్ రత్నం."Sri Chidambaram Garu | మెల్లకన్ను బాధను బలంగా చూపిస్తూ.. ఆసక్తికరంగా ‘శ్రీ చిదంబరం గారు’ ట్రైలర్"
10 months agoSri Chidambaram Garu | టాలీవుడ్ నుంచి మరో వినూత్న కథాంశంతో తెరకెక్కిన సినిమా రాబోతుంది."మన లోపమే మన బలం కావాలి"
10 months agoవంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న వింటేజ్ విలేజ్ డ్రామా ‘శ్రీచిదంబరం’. వినయ్త్న్రం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు."శ్రీచిదంబర రహస్యం"
10 months agoవంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న వింటేజ్ విలేజ్ డ్రామా ‘శ్రీచిదంబరం’. వినయ్త్న్రం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది."వింటేజ్ విలేజ్ డ్రామా శ్రీచిదంబరం"
1 year agoవంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన వైవిధ్య కథాచిత్రం ‘శ్రీచిదంబరం’. వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.తాజా వార్తలు
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!










