శ్రీచిదంబర రహస్యం
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న వింటేజ్ విలేజ్ డ్రామా ‘శ్రీచిదంబరం’. వినయ్త్న్రం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది.
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న వింటేజ్ విలేజ్ డ్రామా ‘శ్రీచిదంబరం’. వినయ్త్న్రం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది. గురువారం ‘వెళ్లేదారిలో..’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యం అందించగా, చందు రవి స్వరపరిచారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ పాటను ఆలపించడం విశేషం. నిర్మాతలు మాట్లాడుతూ ‘తన గానంతో ఈ పాటకు ప్రాణం పోశారు కీరవాణి.
ఇదొక అందమైన ప్రేమకథ. సహజత్వం ఉట్టిపడేలా కథ, కథనాలు ఉంటాయి. హీరోను అసలు పేరుతో కాకుండా చిదంబరం అని ఊరిజనాలు ఎందుకు పిలుస్తున్నారు? హీరో కళ్లద్దాలు ఎప్పుడూ ఎందుకు పెట్టుకుని ఉంటాడు? ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానమే ఈ సినిమా కథ’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేకు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దవుతుందా!
Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

