Patang Movie | 2025 ఏడాది ముగింపులో డిసెంబర్ 25న ఏకంగా ఎనిమిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈ పెద్ద సినిమాల సందడిలో ఒక చిన్న సినిమాగా వచ్చిన "పతంగ్" తనదైన ముద్ర వేయగలిగింది.
Patang Movie | ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’.