మూడో దశ వ్యాక్సినేషన్‌పై అనిశ్చితి.. నేడు ప్రారంభించలేమన్న పలు రాష్ర్టాలు తీవ్రంగా వేధిస్తున్న వ్యాక్సిన్ల కొరత.. 45 ఏండ్లు పైబడినవారికే సరిపడాలేని టీకాలు వ్యాక్సిన్ కోసం బారులు తీరొద్దన్న కేజ్రీ.. ముంబ�
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి మనందరికి తెలిసిందే. తన సినిమా విషయాలతో పాటు ఫొటో షూట్స్‌కు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా
వైద్య సామగ్రి| కరోనా వైరస్ విజృంభణతో కష్టకాలంలో ఉన్న భారత్‌కు సాయం కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఇందులో భాగంగా 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని భారత్‌కు పంపిస్తున్నామని వైట్‌హౌస్ వర
టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు కూడా అవసరమైన సాయం చేస్తామన్న అమెరికా భారత్‌కు విదేశాల బాసట మెడికల్ ఆక్సిజన్, వైద్య సామగ్రి అందజేత న్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌కు తమ వంతు సాయాన�
శనివారం నుంచి 18+ వారికి టీకా బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ మొదలు ‘కొవిన్’లో నమోదైతేనే వ్యాక్సిన్ ‘ఆరోగ్యసేతు’లోనూ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్లు ఉండవు అధికార వర్గాలు వెల్లడి న్యూఢిల్లీ, ఏప�
రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ సాధ్యాసాధ్యాలపై సర్కారు నజర్ టీకా డ్రైవ్ కోసం సమగ్ర ప్రణాళిక 10 వేల సిబ్బంది.. 5 వేల కేంద్రాలు 1000 కోల్డ్ చైన్ పాయింట్లు.. 4 కోట్ల వ్యాక్సిన్ డోసులు! కరోనా వ్యాపిస్తున్న వే
ప్రపంచవ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్కరోనాపై పోరులో మానవాళికి కొత్త ఆశ పారిస్, ఏప్రిల్ 24: కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచానికి వ్యాక్సిన్ రావడం కొత్త ఆశను రేకెత్తించింది. పశ్చిమ దేశాల్లో తొలి ట�
దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 2,624రాష్ట్రంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులుఅత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,464 న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్త�