తోబుట్టువుల పాత్ర అనగానే బాలీవుడ్లో చాలా మందికి గుర్తుకువచ్చేది అపర్శక్తి ఖురానానే. ఆయనతో కలిసి వాణి కపూర్ నటించనున్న సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.
‘బేఫికర్', ‘వార్' వంటి చిత్రాలతో బాలీవుడ్లో స్టార్డమ్ పొందిన నాయిక వాణీ కపూర్. ఈ తార నటననే కాదు డ్యాన్సులనూ బాగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. ఇలా పాటల్లో డ్యాన్సులతో అలరించడం భారతీయ నటీనటులకు మాత్ర�
హిందీ చిత్రసీమలో గ్లామర్ తారగా మంచి గుర్తింపును సంపాదించుకుంది వాణీకపూర్. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా యువతరానికి చేరువైంది. తాజాగా ఈ భామ ఓటీటీలోకి అరంగేట్రం చేయబోతున్నది.
చూడగానే ప్రేక్షకుల్ని ఆకర్షించే అందాల తార వాణీ కపూర్. ఆమె నట ప్రతిభను అందం డామినేట్ చేస్తుంటుంది. అందుకే వాణీ నటన గురించి తక్కువగా అందం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు.