H-1B Visa: H-1B వీసా ఉన్న వారికి ఇది శుభవార్త. ఆ వీసా ఉన్న జీవిత భాగస్వాములు.. అమెరికాలో ఉద్యోగం చేసుకునే వీలు కల్పించారు. దీనికి సంబంధించిన జడ్జి తాన్యా తాజాగా ఓ కేసులో ఈ ఆదేశాలు చేశారు.
వాషింగ్టన్: 2023 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్లు మార్చి 1న ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియ మార్చి 23 వరకు కొనసాగుతుందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింద�