‘భార్య, సోదరులు, పుత్రులు, బంధువులు మొదలైన వారి శుభాశుభాలను విని గాని, చూసి గాని యతి చలింపరాదు. శోకహర్షాలను విడనాడాలి..’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. దుస్తులతో సంబంధం లేని యతి లక్షణమిది. మహారాష్ట్రలో గో�
బ్రహ్మనిష్ఠుఁడు తనకు ఇతరులు చేసే సన్మానాన్ని విషంలా భావించాలి. అవమానాన్ని ఎల్లప్పుడూ అమృతంలా భావించి కోరుకోవాలి.సన్మానం పొందడంలో విశేషమేమీ లేదు. అవమాన అనుభవమే ఆధ్యాత్మిక సాధన. దానినే సాధకుడు అభ్యసించా