ముఖం అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలకు తమ అందంపై కాస్త శ్రద్ధ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే మహిళలు ఎదుర్కొనే సౌందర్య సమస్యల్లో అవాంఛిత రోమాలు కూడా ఒకటి.
అవాంఛిత రోమాల సమస్యతో చాలా మంది మహిళలు బాధపడుతుంటారు. ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కడ ఉన్నా కూడా అంద విహీనంగా కనిపిస్తారని ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. అందులో భాగంగానే అన్వాంటెడ్ హెయిర్‌ను తొ�
Unwanted Hair | చాలామంది మహిళల్ని వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటివల్ల ముఖం అందవికారంగా కనిపిస్తుంది. ముఖంపై అక్కడక్కడా ఈ రోమాలు వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతాయి. వైద్య పరిభాషలో వీటిని ‘హిర్సుటిస్మ్' అంటారు