Unwanted Hair | అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Unwanted Hair | చాలామంది మహిళల్ని వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటివల్ల ముఖం అందవికారంగా కనిపిస్తుంది. ముఖంపై అక్కడక్కడా ఈ రోమాలు వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతాయి. వైద్య పరిభాషలో వీటిని ‘హిర్సుటిస్మ్' అంటారు.
Unwanted Hair | చాలామంది మహిళల్ని వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటివల్ల ముఖం అందవికారంగా కనిపిస్తుంది. ముఖంపై అక్కడక్కడా ఈ రోమాలు వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతాయి. వైద్య పరిభాషలో వీటిని ‘హిర్సుటిస్మ్’ అంటారు. వీటిని అరికట్టాలన్నా ,పూర్తిగా తొలగించుకోవాలన్నా ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
♦ పాలలో పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట పట్టించి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగితే రోమాలన్నీ తొలగిపోతాయి.
♦ ఓ అరటిపండు గుజ్జు, 2 చెంచాల ఓట్ మీల్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. కొద్దిసేపు ముఖానికి మర్దన చేయాలి.
♦ నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనెను అవాంఛిత రోమాల మీద రాసి మర్దన చేయాలి. ఆ తర్వాత మెత్తని శనగపిండిని రాసి నలుగు పెట్టాలి. వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి.
♦ స్నానం చేసేటప్పుడు ముఖానికి పసుపు రాసుకొని రుద్ది కడుగుతుంటే ఈ అవాంఛిత రోమాల బెడద తగ్గుతుంది. గుడ్డు తెల్లసొనలో చెంచా మొక్కజొన్న పొడి కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి నీటితో కడిగితే అవాంఛిత రోమాలు త్వరగా తొలగిపోతాయి.
♦ శనగపిండి, పసుపును సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించి తర్వాత నీటితో కడిగితే రోమాల పెరుగుదలను నియంత్రించవచ్చు.
♦ ఆహారంలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండేలా చూసుకుంటే హార్మోన్ల సమస్యే రాదు. ఆహారంలో అవిశగింజలు, సోయా, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, వెల్లుల్లి, ఎండు ఖర్జూర వంటివి ఉండేలా చూసుకోవాలి.
Read More :
lip care | వాచిన పెదాలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి”
Wrinkles | చర్మంపై ముడతలు తగ్గాలా? నిమ్మకాయతో ఇలా చేస్తే సరి!!”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- hair
- Unwanted Hair
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

