lip care | వాచిన పెదాలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి
lip care | ముఖానికి అందం పెదాలు. అవి మృదువుగా, గులాబీ రంగులో అందంగా ఉంటేనే ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు పెదాలు వాడిపోయినట్లు, నిర్జీవంగా పేలగా తయారవుతుంటాయి
lip care | ముఖానికి అందం పెదాలు. అవి మృదువుగా, గులాబీ రంగులో అందంగా ఉంటేనే ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు పెదాలు వాడిపోయినట్లు, నిర్జీవంగా పేలగా తయారవుతుంటాయి. చాలామందిలో ఈ సమస్యను ఎదురుకొంటుంటారు. కొందరిలో అయితే పెదాలు వాపునకు కూడా గురవుతుంటాయి. అలాంటి వారు ఈ చిన్న చిట్కాలు పాటించడం ద్వారా పెదాలను అందంగా, మృదువుగా మార్చుకోవచ్చు.
ఏం చేయాలంటే..
♥ కొన్ని ఐస్‌ముక్కలను కాటన్ గుడ్డలో తీసుకోవాలి. వాటితో సున్నితంగా పెదాలపై మర్దన చేయాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయడం ద్వారా ఫలితం ఉంటుంది. ఐస్‌ముక్కలను నేరుగా పెదాలకు తాకించవద్దు.
♥ తాజా కలబంద నుంచి టీస్పూన్ జెల్ తీసుకోవాలి. వీలయినన్ని సార్లు పెదాలకు పూస్తే వాపు తగ్గుతుంది.
♥ తేనెను ఉపయోగించి పెదాల వాపు సమస్యకు చెక్‌పెట్టొచ్చు . ఒక టీస్పూన్ తేనెలో కాటన్ బాల్‌ను ఉంచండి. చల్లని నీటితో మొహం కడిగి ఆ బాల్‌ను పెదాలపై మర్దన చేయండి.
♥ ఒక స్పూన్ పసుపును, చల్లని నీటితో కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై పూసి పది నిమిషాల తర్వాత తీసేయాలి. ఇలా రోజులో మూడుసార్లు చేస్తే వాచిన పెదాలు మామూలుగా అవుతాయి.
Read More :
Lip care | చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

