Beauty Tips | అందమైన పెదవుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Beauty Tips | మహిళలకు మరింత అందాన్ని తీసుకువచ్చేవి పెదవులు ( Lips ). మరి నల్లగా, పొడిబారినట్లుగా, పగిలినట్లుగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. పెదవులు అందంగా ఉండడానికి ఈ కింది చిట్కాలు పాటించండి.
♥ తేనెలో కొంచెం పంచదారను కలుపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే పెదవులపై ఉన్న మురికి తొలిగిపోతుంది.
♥ ఆలూ ముక్కల్ని పెదవులపై రుద్దాలి. 10 నిమిషాలపాటు మర్దన చేయాలి. దీంతో పెదవులు మెత్తబడడంతోపాటు నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి.
♥ కలబంద నుంచి గుజ్జును వేరుచేయాలి. దీన్ని పెదవులకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
♥ టమాటా, పెరుగును బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాయాలి. దీనితో 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల పెదవులు అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
♥ కుంకుమపువ్వు, పెరుగును బాగా కలుపాలి. దీన్ని నేరుగా పెదాలకు రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పెదవులు మృదువుగా, తేమగా ఉంటాయి.
♥ గులాబీ రేకులని పాలలో వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు మృదువుగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులకు సహజమైన రంగు పొందవచ్చు.
♥ ప్రతిరోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్‌తో పెదాలపై మసాజ్ చేసుకోవాలి. ఉదయాన్నే వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు ఆకర్షణీయంగా ఉంటాయి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
- Health
- lip care
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

