యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 28వ తేదీన జరుగనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2023 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అధికారు లను ఆదేశించారు.
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి సాయిఆశ్రిత్ ఆలిండియా 40వ, తెలంగాణలో 1వ ర్యాంకు సాధించాడు.