UPSC NDA & NA II Recruitment 2023 | నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, నేవల్ అకాడమీ పోస్టుల భర్తీకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ – 2023 నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్మీలో పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (ఏ గ్రూప్లోనైనా) ఉత్తీర్ణత. నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో పోస్టులకు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. ప్రస్తుతం పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితోపాటు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
మొత్తం ఖాళీలు: 395 వీటిలో ఆర్మీ- 208 (10 మహిళలకు), నేవీ-42 (12 మహిళలకు), ఎయిర్ఫోర్స్ (గ్రౌండ్ డ్యూటీస్ (టెక్-18, నాన్ టెక్నికల్-10. వీటిలో 2 ఖాళీలు మహిళలకు), ఫ్లయింగ్-92 (మహిళలకు 2 ఖాళీలు) నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ స్కీం)-25 ఖాళీలు. వీటిలో 7 మహిళలకు కేటాయించారు.
అర్హతలు: ఆర్మీలో పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (ఏ గ్రూప్లోనైనా) ఉత్తీర్ణత. నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో పోస్టులకు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. ప్రస్తుతం పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.దీనితోపాటు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక: రెండు దశల్లో జరుగుతుంది. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూ, వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష
ముఖ్యతేదీలు