మక్కజొన్న, జొన్న పంటల కొనుగోళ్లకు మద్దతు ధరల పథకం (ప్రైస్ సపోర్ట్ స్కీం)లో చేర్చాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సొరేన్ శుక్రవారం బీజేపీలో చేరారు. రెండు రోజుల క్రితమే జేఎంఎం పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. పలువురు నేతలు, మద్దతుదారులతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్�