తెలంగాణలో ‘కమీషన్ల’ పాల న కొనసాగుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి పనిలో, కాంట్రాక్టుల్లో 15 శాతం కమీషన్ తీసుకుంటూ తెలంగాణను లూటీ చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్�
మూసీ ప్రక్షాళనకు మద్దతిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ముందుగా 11 వేల కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా చేయాలని సూచించారు.
కాంగ్రె స్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కేంద్ర ప్రభుత్వం పై నిందలు వేస్తున్నదని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించా రు. శనివారం కరీంనగర్లోని వీ పారులో నిర్వహించిన
దేశంలో నడుస్తున్న వందలాది సరస్వతీ శిశుమందిరాలు సంస్కార కేంద్రాలుగా భాసిల్లుతున్నాయని, వీటిల్లో చదివిన విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి అలవడుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్�