Twitter-Elon Musk | ట్విట్టర్ ‘బర్డ్’లోగో స్థానే ఎక్స్ తీసుకొచ్చారు ఎలన్ మస్క్. దీన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ స్థాయి నుంచి సూపర్ యాప్ గా తీర్చిదిద్దుతామని సంకేతాలిచ్చారు.
Twitter – X | సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ (Twitter) పిట్ట ఎగిరిపోయింది. ఆ స్థానంలోకి కొత్త లోగో ‘ఎక్స్’ (X) వచ్చేసింది. ఈ మేరకు సంస్థ హెడ్ క్వార్టర్స్ (Twitter Headquarters) పై కొత్త లోగో (New Logo)ని ప్రదర్శించిన ఫొటోను ఎలాన్ మస్క్ పో