ద్వి, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్‌సైకిల్ 2025 అపాచీ ఆర్టీఆర్ 310 సీసీని అప్‌గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేసింది.
టీవీఎస్ మోటర్.. రాష్ట్ర మార్కెట్లోకి సరికొత్త అపాచీ 160 సిరీస్ డార్క్ ఎడిషన్‌గా విడుదల చేసింది. వీటిలో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 మాడల్ ధర రూ.1,09,990, అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మాడల్ ధర రూ.1,19, 900గా నిర్ణయించింది.
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త అపాచీ 160 4వీ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. డ్యూయల్ చానెల్ ఏబీఎస్, వాయిస్ అసిస్ట్ కలిగిన ఈ బైకు ధరను రూ.1,34,990గా నిర్ణయించింది.
న్యూఢిల్లీ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి: జర్మనీకి చెందిన లగ్జరీ బైకుల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్..దేశీయ మార్కెట్లోకి జీ 310 ఆర్ఆర్ బైకును పరిచయం చేసింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.2.85 లక్షలు(ఢిల్లీ షోరూ�