పార్టీ సిద్ధాంతాలు, నీతి, నియమాలంటూ నీతులు చెప్పే బీజేపీకి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆదివారం నిజామాబాద్ పర్యటన ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన భవనమే జాతీయ పసుపుబోర్డు కార్యాలయానికి దిక్కయ్యింది. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమే ఇప్పుడు బోర్డు ఆఫీస్ స్థాపనకు వేదికైంది. ఇప్పుడిదే అంశం ఉమ్మడి జిల్లాలో చ�
జాతీయ పసుపుబోర్డు ఒక్కటే అయినా పలుమార్లు ప్రారంభోత్సవం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో జాతీయ పసుపుబోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ని