తుర్కియే పార్లమెంటులో శుక్రవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత క్యాన్ అటలే పార్లమెంటు డిప్యూటీగా ఎన్నికయ్యారు.
పంటలపై కరువు, కాటకాల ప్రభావాన్ని తగ్గించే డివైస్‌ను తుర్కియేలోని హైస్కూల్ స్టూడెంట్స్ అభివృద్ధి చేశారు. టీమ్ సెరెస్ అనే ఐదుగురు విద్యార్థుల బృందం తమ స్వస్థలాల్లోని పరిస్థితుల నుంచి స్ఫూర్తి పొంది,