కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నా యి. శనివారం జూరాల ప్రాజెక్టుకు 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. 8 గేట్లను ఎత్తిన అధికారులు 57,136 క్యూసెక్కులు విడుదల చేశారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్ కు వరద భారీగా చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అ ధికారులు తెలిపారు. ఆదివారం 3,830 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1035.466 అడుగుల నీటిమట్�
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శనివారం జూరాల ప్రాజెక్టుకు 2.67 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, 43 గేట్లు తెరిచి నీటిని వదులుతున్నా రు.