Home
TS Weather Update
TS Weather Update
-
"TS Weather | మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో మూడు రోజుల దాకా ఎల్లో అలర్ట్"
3 years agoTS Weather | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇదిలా ఉంటే �"Rains | రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ"
3 years agoRains | రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవ�"TS Weather | ఐదు రోజుల పాటు భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు"
3 years agoTS Weather | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి."Weather Updates | చలికాలంలోనూ మండుతున్న ఎండలు.. రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు"
3 years agoWeather Updates | చలికాలం ఇంకా అయిపోనేలేదు.. అప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వేసవి తరహాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల కూడా రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎప్పుడ"TS Weather Update | ఈ జిల్లాల్లో భారీగా పొగమంచు..! ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ..!"
3 years agoTS Weather Update | తెలంగాణలో చలి కొనసాగుతున్నది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉత్తర భారం నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ �"TS Weather | గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గజగజ వణుకుతున్న జనాలు"
3 years agoTS Weather | హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు ర�"TS Weather | తెలంగాణలో మరింత చలి.. రానున్న రెండు రోజులు బీ అలర్ట్!"
3 years agoTS Weather | రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని జిల్లాల్"TS Weather Update | రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. ఎల్లో అలెర్ట్ జారీ"
3 years agoTS Weather Update | రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకీ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రెండు రోజుల క్రితంతో పోలిస్తే ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్ర"TS Weather | మిగ్జాం ఎఫెక్ట్..! రెండురోజులు భారీ వర్షాలు..!"
3 years agoTS Weather | మిగ్జాం తుఫాను ప్రభావంతో రాగల రెండురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్�"TS Weather Update | రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్.. వాతావరణ శాఖ వెల్లడి"
3 years agoTS Weather Update | రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చి�"TS Weather | రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు"
3 years agoTS Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది."TS Weather Alert | తెలంగాణలో 26 దాకా వర్షాలే.. హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్"
3 years agoTS Weather Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది."TS Weather Alert | రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు"
3 years agoTS Weather Alert | హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుముల�"TS Weather Alert | రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు.."
3 years agoTS Weather Alert | రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొ�"TS Weather Alert | వాతావరణ శాఖ అలర్ట్.. వచ్చే పది రోజులు ఎండలే.."
3 years agoTS Weather Alert | హైదరాబాద్, అక్టోబర్ 6 ( నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంపై గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 11 కి.మీ వేగంతో గాలులు వీస్తున్�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!













