Tomoto | హీట్ వేవ్, అధిక వర్షాలతో సరఫరాకు ఆటంకంగా మారడంతో దేశ రాజధాని ఢిల్లీలో టమాటాలు కిలో సెంచరీ మార్కు దాటేశాయి. కాలిఫ్లవర్, ఉల్లిగడ్డ, ఆలుగడ్డల ధరలు సైతం మండిపోతున్నాయి.
Tomoto @ Madanapalli | బయటి ప్రాంతాల్లో దిగుబడి తగ్గడం, సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మదనపల్లి మార్కెట్లో కిలో టమాట ధర ఆల్ టైం రికార్డు పలికింది. మొదటిరకం టమాట కిలో రూ.196 లకు దూసుకెళ్లింది.