అనిల్ రావిపూడి ఇటీవల నివేదా థామస్, దిల్ రాజు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే తదితరులకు కరోనా సోకగా.. తాజాగా అనిల్ రావిపూడి కూడా ఈ వైరస్ బారిన పడి కోలుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో బాలకృష్ణతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహాన్. అయితే ఇటీవల కాలంలో సోనాల్ చౌహాన్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.
ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా తర్వాత నుండి పూజా హెగ్డే బుట్టబొమ్మగా మారింది. ప్రస్తుతం తెల
బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. తొలి సినిమా అయినప్పటికీ చాలా పరిణితితో నటించింది. ఉప్పెన సినిమా తర్వ�
ఆర్ఆర్ఆర్..సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అభిమానులు చాలా సంతోషంగా ఉంటారు.
యువ నటుడు విశ్వక్సేన్-నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లు గా వస్తున్న చిత్రం పాగల్. మే 1న విడుదల కావాల్సి ఉండగా..తెలుగు రాష్ట్రాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా పడ్డది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా గురించి ఓ ఇన్ ఫర్మేషన్ ఇచ్చింది రష్మిక.
ఈ ఫోటోలు.. అందులో కార్తికేయను చూసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానాలు రావడం సహజం. ఎందుకంటే బాహుబలిలో బల్లాలదేవుడిలా ఉంటాడు కార్తికేయ. ఆ కటౌట్ అలా ఉంటుంది మరి. కానీ ఇప్పుడు విడుదలైన ఈ ఫోటోలు చూస్తుంటే బక్కచ�