పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వారం షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సాధారణంగా యువ హీరోలతో సినిమాలు చేయడం అరుదనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది.
పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకుంది నివేదా థామస్. ఈ సినిమా హిట్‌తో నివేదాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
బాలీవుడ్ భామ తాప్సీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఆ సినిమాల్లో ఒకటి హసీనా దిల్‌రుబ. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కింది. 2020 అక్టోబర్ లోనే షూటింగ్ పూర్తయింది.
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ప్రేమలో పడే యువతిగా కనిపించింది ముంబై భామ జియాశర్మ. ఈ మూవీలో తన రియల్‌లైఫ్ నేమ్ జియాశర్మగా కనిపించి అందంతో మెస్మరైజ్ చేసింది.
కోవిడ్ పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలవుతుండటంతో చాలా మందికి బద్దకం అలవాటు అయి ఉంటుంది. కొంతమంది ప్రతీ రోజు స్నానం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించని స్థితిలోకి వెళ్లాలంటే లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎ
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఫేం సంపాదించిన నటీమణుల్లో ఒకరు ఈషారెబ్బా. చిన్న పాత్రలు చేస్తూ సోలో హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుందీ వరంగల్ భామ.
ఎవరైనా హీరోకు వరుస ప్లాపులు వస్తే కచ్చితంగా మార్కెట్ దెబ్బతింటుంది. అందులోనూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలకు ప్రతి సినిమాతో హిట్ కొట్టడం చాలా అవసరం.
త్రివిక్రమ్ ఎప్పుడూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తాడు.. చిన్న హీరోలను అస్సలు పట్టించుకోడు. అందులోనూ కేవలం బన్నీ, పవన్, మహేష్ బాబు చుట్టూనే తిరుగుతుంటాడు అనే విమర్శలు బాగా వస్తున్న తరుణంలో ఉన్నఫలంగా తన ర�
సోనూసూద్..ఇపుడు ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. కోవిడ్ మహమ్మారి దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి..వేలాది మందికి సాయం చేశాడు.
ఓటిటి..ఈ పదం రెండేళ్ల కింద ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఇది ఊతపదం అయిపోయింది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్�