మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (Maa Elections) గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. రోజుకొకరు తాము కూడా పోటీలో ఉన్నామంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.
సినిమా థియేటర్స్ అసోసియేషన్ (Cinema Theatres Association )పై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Teiugu Film Producers Guild) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు థియేటర్స్ ఓనర్స్ విమర్శలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ లేఖ విడుదల చేసింది
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center). ప్రమోషన్స్ లో భాగంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు మేకర్స్.
రెండేళ్ల కింద సైరా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు విజయ్. అడిగితే చిరంజీవిపై ఉన్న ప్రేమతోనే ఈ సినిమా చేశానని చెప్పాడు. అదే బాలయ్యతో సినిమాకు నో చెప్పాడు.
మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఫ్యాన్స్‌కు పండుగలా అనిపిస్తుంది. అభిమానులు చిరు బర్త్ డేను ఒక పండుగలా జరుపుకుంటుంటారు. అయితే.. ఈ ఏడాది చిరు బర్త్ డే అభిమానులకు ప్రత్యేకమనే చెప్పాలి.
OTT | తెలుగు సినిమాలకు ఏపీ, నైజాం ఎలా అయితే అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తాయో.. వాటి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ కూడా అలాగే కలెక్షన్లను తీసుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌కు ఓవర్సీస్ అనేది అక్ష�
సినిమా సెలబ్రిటీలు వరుస షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న నేపథ్యంలో ఓక్కోసారి కునుకు తీసేంత సమయం కూడా ఉండదు. ముఖ్యంగా రాత్రి పూట షెడ్యూల్స్ ఎక్కువగా ప్లాన్స్ చేస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితి దారుణ
గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సరైనోడు సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అది మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
బలుపు సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన కాజల్ చెల్లివా పాటకు స్వరం కలిపాడు మాస్ రాజా. ఆ తర్వాత పవర్ సినిమాలో నోటంకి పాటతో దుమ్ము దులిపేశాడు. ఈ పాట చాలా బాగా క్లిక్ అయింది.