దక్షిణాది చిత్ర పరిశ్రమతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి ప్రేక్షకులు చూపించిన ప్రేమను మర్చిపోలేమని, తెలుగు సినిమాలో నటించాలని ఉందని తెలిపింది బాలీవుడ్ తార జాన్వీ కపూర్.
రవితేజ (Ravi Teja) నటించిన రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) జులై 29న థియేటర్లలో సందడి చేయనుండగా..బింబిసార ఆగస్టు 5న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయమొకటి ఇపుడు నెట్టిం