Tollywood Movies | ఈ రెండు సినిమాలపై క్రేజీ అప్డేట్..నిజమేనా..!
రవితేజ (Ravi Teja) నటించిన రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) జులై 29న థియేటర్లలో సందడి చేయనుండగా..బింబిసార ఆగస్టు 5న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయమొకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాలు రవితేజ (Ravi Teja) నటించిన రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty), కల్యాణ్రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషిస్తున్న బింబిసార (Bimbisara). వీటిలో రవితేజ సినిమా జులై 29న థియేటర్లలో సందడి చేయనుండగా..బింబిసార ఆగస్టు 5న రిలీజ్ కాబోతుంది. రెండు సినిమాల ట్రైలర్స్, పాటలకు మంచి స్పందన వస్తోంది.
కాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయమొకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ రెండు సినిమాల రన్టైం ఒకటేనట. బింబిసార రన్ టైం 2 గంటల 26 నిమిషాలు (146 నిమిషాలు) కాగా..రామారావు ఆన్ డ్యూటీ మొత్తం రన్నింగ్ టైం కూడా సరిగ్గా 146 నిమిషాలు ఉందని టాలీవుడ్ సర్కిల్ టాక్. ఇదే నిజమైతే తక్కువ గ్యాప్లో వెంట వెంటనే విడుదలవుతున్న రెండు సినిమాలకు ఇలా ఒకే రన్ టైం ఉండటం చాలా అరుదనే చెప్పాలి.
బింబిసార చిత్రాన్ని వశిష్ఠ్ (Vasisth) డైరెక్ట్ చేస్తుండగా..రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు దర్శకులకు డెబ్యూ మూవీస్ కావడం విశేషం. రవితేజ మరోవైపు సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర, త్రినాథ రావు నక్కిన డైరెక్షన్లో ధమాకా, టైగర్ నాగేశ్వర్రావు సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. మరోవైపు కల్యాణ్ రామ్ బింబిసార ప్రాజెక్టును ప్రాంఛైజీగా తెరకెక్కించనున్నట్టు ప్రకటించాడు.
Read Also : Macherla Niyojakavargam | ఫేక్ ట్వీట్స్..పోలీసులకు హీరో నితిన్ టీం ఫిర్యాదు
Read Also : DJ Tillu 2 | డీజేటిల్లు 2 డైరెక్టర్గా రామ్..క్రేజీ న్యూస్లో నిజమెంత..?
Read Also : Atal Bihari Vajpayee Look | ‘ఎమర్జెన్సీ’ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి లుక్
Read Also : Bimbisara Release Trailer | బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది..’బింబిసార’ రిలీజ్ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

