Atal Bihari Vajpayee Look | ‘ఎమర్జెన్సీ’ నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి లుక్
ఎమర్జెన్సీ సమయంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వస్తోంది ఎమర్జెన్సీ (Emergency). ఇప్పటికే లీడ్ రోల్స్ ఫస్ట్ లుక్ విడుదలవగా..మంచి స్పందన వస్తోంది. కాగా ఇపుడు మరో ఆసక్తికర అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఎమర్జెన్సీ (Emergency). ఎమర్జెన్సీ సమయంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వస్తోంది. ఈ సినిమా నుంచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్న కంగనా లుక్‌తోపాటు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ పొలిటికల్ లీడర్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ)పాత్ర పోషిస్తున్న అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీ రోల్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్.
కాగా ఇపుడు మరో ఆసక్తికర అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. హిందీ, మరాఠీ సినిమాల్లో నటించిన శ్రేయాస్ తల్పడే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో నటిస్తున్నాడు. వాజ్ పేయి పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన లుక్ చూస్తే..ఎమర్జెన్సీ టైంలో వాజ్‌పేయి ఎలాంటి కీ రోల్ పోషించారో చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
కంగనా హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనారనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రితేశ్ షా. భూమికా చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది.
Honoured & Happy to play one of the most Loved, Visionary, a true patriot & Man of the masses…Bharat Ratna Atal Bihari Vajpayee ji. I hope I live up to the expectations.
It’s time for #Emergency!
Ganpati Bappa Morya 🙏 pic.twitter.com/kJAxsXNeBd
— Shreyas Talpade (@shreyastalpade1) July 27, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

