Baahubali | యానిమేటెడ్ సిరీస్‌గా ‘బాహుబలి’.. ట్రైలర్ చూశారా.!
Baahubali : Crown of Blood | దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం ‘బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీతో పాటు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలను యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా తీసుకువస్తున్నట్లు రాజమౌళి ప్రకటించాడు.
Baahubali : Crown of Blood | దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం ‘బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీతో పాటు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలను యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా తీసుకువస్తున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఈ యానిమేటెడ్ సిరీస్ రానుండగా.. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి. ఈ యానిమేషన్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్ (Disney+ Hotstar) వేదికగా మే 17 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది.
Mahishmati ke khoon se likhi ek nayi kahani 🔥
Hotstar Specials S.S. Rajamouli’s Baahubali : Crown of Blood streaming from 17th May.#BaahubaliOnHotstar pic.twitter.com/43mwjsGfZS
— Disney+ Hotstar (@DisneyPlusHS) May 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

