Baahubali Crown of Blood | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చినా.. తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న సినిమాలు మాత్రమే కొన్నే ఉంటాయి. ఈ జాబితాలోకే వస్తుంది బాహుబలి ప్రాంఛైజీ (Baahubali).
‘నా జీవితంలో ‘బాహుబలి’ చేసిన మ్యాజిక్ ఎప్పటికీ మరిచిపోలేను. ఆ సిరీస్‌ని కొనసాగించమని చాలామంది అభిమానులు అడిగారు. వారందరికోసం ‘బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్'ని రూపొందించాం.
‘బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేకస్థానం ఉంది. ఇప్పుడు ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' పేరుతో యానిమేటెడ్ సిరీస్ రూపొందించి, కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించినందుకు చాలా ఆనందిస్తున్నాను’ అన్నారు ఎస్.
Baahubali : Crown of Blood | దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం ‘బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీతో పాటు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి�