లవ్లీనాకు రాష్ట్రపతి అభినందన | లింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. లవ్లీనా దేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. ఆమె సాధించిన ఒలింపిక్ మోడల్ యువత
ఒలింపిక్స్‌లో తమ రాష్ట్రం అమ్మాయి చరిత్ర సృష్టించడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు అస్సాం ఎమ్మెల్యేలు. దీనికోసం అసెంబ్లీ సమావేశాలను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగ�
జావెలిన్ త్రోలో ఫైనల్స్‌కు నీరజ్ చోప్రా అర్హత | పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. ఈ సీజన్లో నీరజ్ అత్�
సెమీస్‌లో ఓడిన భారత్ 5-2తో బెల్జియం గెలుపు సోనమ్, తజిందర్‌కు నిరాశ అంచనాలను ఆకాశానికి చేరుస్తూ.. 49 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు.. కీలక మ్యాచ్‌లో ప్రభావం చూపల�
అత్యుత్తమ ఒలింపియన్లలో ఆమె ఒకరు కేంద్ర క్రీడా మంత్రి ఠాకూర్ ప్రశంసలు స్టార్ షట్లర్‌కు ఘన స్వాగతం న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సత్తాచాటిన స్టార్ షట్లర్ పీవీ సింధును
మధ్యాహ్నం 3.30నుంచిసోనీలో.. టోక్యో: ఒలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల హాకీ జట్టు ఉవ్విళ్లూరుతున్నది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో సెమీస్‌కు అర్హత సాధించిన రాణిరాం
ఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ పీవీ సింధును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఘనంగా సన్మానించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్
ఇండియాకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మంగళవారం కూడా నిరాశే ఎదురైంది. షాట్‌పుట్‌లో ఇండియాకు చెందిన తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.