Lovlina Borgohain: అసెంబ్లీ సమావేశాలు ఆపి.. బాక్సింగ్ బౌట్ చూసిన ఎమ్మెల్యేలు
ఒలింపిక్స్‌లో తమ రాష్ట్రం అమ్మాయి చరిత్ర సృష్టించడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు అస్సాం ఎమ్మెల్యేలు. దీనికోసం అసెంబ్లీ సమావేశాలను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా 64-69 కేజీల బాక్సింగ్ విభాగంలో అస్సాం అమ్మాయి లవ్లీనా బోర్గోహైన్ ( Lovlina Borgohain ) బుధవారం సెమీఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే.

గౌహతి: ఒలింపిక్స్‌లో తమ రాష్ట్రం అమ్మాయి చరిత్ర సృష్టించడాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నారు అస్సాం ఎమ్మెల్యేలు. దీనికోసం అసెంబ్లీ సమావేశాలను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా 64-69 కేజీల బాక్సింగ్ విభాగంలో అస్సాం అమ్మాయి లవ్లీనా బోర్గోహైన్ ( Lovlina Borgohain ) బుధవారం సెమీఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. ఈ బౌట్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. దీంతో అంతకుముందే అసెంబ్లీని వాయిదా వేశారు. ఈ బౌట్ చూడటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్‌పై ఈ బౌట్ చూశారు. ఈ బౌట్లో ఓడిపోయిన లవ్లీనా ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది.
Assam MLAs gather to watch the semifinal clash of boxer Lovlina Borgohain against Turkey's Busenaz Sürmeneli at the #TokyoOlympics, inside the Legislative Assembly in Guwahati. pic.twitter.com/5IG0nNVjHT
— ANI (@ANI) August 4, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

