Rani Rampal : భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణీ రాంపాల్ (Rani Rampal) వీడ్కోలు పలికింది. సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు గురువారం రాంపాల్ వెల్లడించింది. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన
Krishna Nagar : పారాలింపిక్స్‌లో పతక వేటకు సిద్ధమైన బ్యాడ్మింటన్ స్టార్ కృష్ణా నగర్ (Krishna Nagar)కు ఊహించని పరిస్థితి ఎదురైంది. 'ప్లీజ్ నాకు సాయం చేయండి' అంటూ అతడు ఎక్స్ వేదికగా అభ్యర్థించాడు.